హైదరాబాద్: 28°C
వార్తలు

నీటి సమస్య పరిష్కారానికి బోరు పనులు ప్రారంభం

SRD: కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలోని బస్టాండ్ సమీపంలో స్థానిక ప్రజల కోరిక మేరకు రానున్న రోజుల్లో నీటి సమస్య ఉండొద్దని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ బోరును వేయించడం జరుగుతుంది. బోర్ పాయింట్ దగ్గర గ్రామ యువకులు వీరారెడ్డి, ఎల్లయ్యతో పూజ నిర్వహించి బోరు పనులు ప్రారంభించడం జరిగింది. ఈ బోర్లలో నీళ్లు వస్తే స్థానిక ప్రజలకు సమస్యలు ఉండవని సర్పంచ్ కోరారు.