PDPL:పెద్దపల్లి మండలంలోని మూలసాల గ్రామ ట్రాక్టర్ యూనియన్‌కు నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ మాజీ సర్పంచ్ శంకరయ్య సమక్షంలో నిర్వహించిన యూనియన్ సమావేశంలో సభ్యులు నూతన కమిటీని ఎంపిక చేశారు.యూనియన్ అధ్యక్షుడిగా గట్టు ప్రసాద్ ఎన్నిక కాగా,ఉపాధ్యక్షుడిగా కుమార్, కోశాధికారిగా సారంపల్లి రమేశ్, క్యాషియర్‌గాపురుషోత్తంనుఎన్నుకున్నారు
వార్తలు
మూలసాల ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిగా గట్టు ప్రసాద్


