BDK: విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరు మండలం సమితి సింగారం అశోక్‌నగర్‌లో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న PMH హాస్టల్ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నేడు భూమిపూజ నిర్వహించారు. విద్యార్థులకు సురక్షితమైన, మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పిస్తామని అన్నారు.
వార్తలు
'విద్యార్థులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తాం'


