PDPL: పాలకుర్తి తహశీల్దార్ పరిధిలో బతికున్న ఓ మహిళను రెవెన్యూ రికార్డుల్లో మృతురాలిగా నమోదు చేసి, ఆమెకు చెందిన భూమిని ఇతరుల పేరుపై రిజిస్ట్రేషన్ చేశారంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
వార్తలు
బతికున్న మహిళను మృతురాలిగా చూపి భూమి బదిలీ..


