ప్రకాశం: జరుగుమల్లి మండలం కామేపల్లి పోలేరమ్మ తల్లి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా అమ్మవారికి శనివారం విశేష పుష్పాలంకరణ చేశారు. భక్తులు తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తమ మొక్కుబళ్లను చెల్లించుకున్నారు.
వార్తలు
పోలేరమ్మ తల్లికి విశేష పుష్పాలంకరణ


