ATP: మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ బల్లా పల్లవి శనివారం మధ్యాహ్నం రైతులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతుల ముఖాల్లో కనిపించే సంతోషమే తనకు మరింత సేవ చేయాలనే ప్రేరణనిస్తుందని అన్నారు. రైతులతో కలిసి గడిపే ప్రతి శనివారం తన జీవితంలో ప్రత్యేకమైన రోజని పేర్కొంటూ, రైతుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
వార్తలు
'రైతు సంక్షేమమే నా ధ్యేయం'


