హైదరాబాద్: 28°C
వార్తలు

'సేవలకు అంతరాయం లేదు'

VSP: డాక్యుమెంట్ రైటర్లు సమ్మె చేస్తున్నప్పటికీ రిజిస్ట్రేషన్ సేవలకు ఎలాంటి అంతరాయం లేదని ద్వారకానగర్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ డి.వి. నారాయణ, సూపర్ బజార్ సబ్ రిజిస్ట్రార్లు జె. కనకరత్నం, కె. రామశ్రీను తెలిపారు. ప్రజలు నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చన్నారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అధికారులను సంప్రదించాలన్నారు.