HNK: తొలి ఏకాదశి సందర్భంగా మంత్రి కొండా సురేఖను చేనేత సంఘాల ప్రతినిధులు శనివారం హన్మకొండ రామ్ నగర్‌లో వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. 23వ డివిజన్ మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంత్రికి పూల మొక్క అందించి, శాలువాతో సత్కరించారు. వివిధ చేనేత సంఘాల అధ్యక్షులు ప్రతినిధులు హాజరయ్యారు.
వార్తలు
మంత్రి కొండా సురేఖను కలిసిన చేనేత నేతలు


