KMM: బోనకల్ (మం) గార్లపాడులో వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన సోలార్ పంప్ సెట్ పనితీరును శనివారం రైతు డిస్కం, రెడ్‌కో వైస్ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫరూఖి, కలెక్టర్ దివాకర TS, TGNPDCL CMD కర్ణాటి వరుణ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు నేరుగా రైతుతో మాట్లాడి సోలార్ పంప్ సెట్ల పనితీరును తెలుసుకొని సోలార్ పంప్ సెట్ వలన కలిగే లాభాలను వివరించారు.
వార్తలు
సోలార్ పంప్ సెట్ లాభాలపై అవగాహన


