WGL: నల్లబెల్లి తొలి ఏకాదశి పండుగ సందర్భంగా మండల కేంద్రంలోని చికెన్ సెంటర్ వద్ద ప్రజలు గుమిగూడారు. పండుగ నేపథ్యంలో చికెన్ కేజీ రూ. 220 పలకడంతో మాంసం ప్రియులు ఇబ్బంది పడుతూ.. కొనుగోలు చేస్తున్నారు. పండుగ సీజన్‌లో ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.
వార్తలు
చికెన్ సెంటర్ వద్ద గుమిగూడిన ప్రజలు


