హైదరాబాద్: 28°C
వార్తలు

విశ్రాంత ఉపాధ్యాయుడికి ఎమ్మెల్యే నివాళి

MHBD: తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నేత కేతిరెడ్డి నరేష్ రెడ్డి తండ్రి ప్రభుత్వ విశ్రాంత ఉపాధ్యాయుడు కేతిరెడ్డి జనార్దన్ రెడ్డి ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో జరిగింది. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని మృతుడి చిత్రపటానికి పుష్పంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.