హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ చిత్రపటానికి పాదాభిషేకం

WGL: నల్లబెల్లి (M)లోని ముచ్చింపుల గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసినందుకు బీజేపీ నేతలు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామీణాభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందని నేతలు తెలిపారు. ఈ నిధులతో ఆధునిక సౌకర్యాలతో భవనం నిర్మించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు.