హైదరాబాద్: 28°C
వార్తలు

'ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత విజయం'

KMM: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశ యువత సాధించిన చారిత్రాత్మక విజయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. విద్యార్థుల పోరాటానికి కేంద్రం తలవంచక తప్పలేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థులకు, వారికి అండగా నిలిచిన రాహుల్ గాంధీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.