ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ విద్యా సంవత్సరం నుంచే జేఎన్టీయూ బీటెక్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభం కానున్నాయి. శనివారం జేఎన్టీయూ అధికారుల బృందం ల్యాబ్‌లు, క్లాస్ రూమ్‌లను పరిశీలించింది. సొంత భవనాలు పూర్తయ్యే వరకు ఇక్కడే బోధన సాగుతుందని తెలిపారు. మధిరలో సాంకేతిక విద్య అందుబాటులోకి రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
ఈ ఏడాదే జేఎన్టీయూ బీటెక్ క్లాసులు.!


