WGL: జీడబ్ల్యూఎంసీ పరిధిలో హార్టికల్చర్, గ్రీనరీ పనుల టెండర్లలో సివిల్ కాంట్రాక్టర్ లైసెన్స్ ఉన్న స్థానికులకు అవకాశం కల్పించాలని సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. జీఓ ఎంఎస్-94 అమలు చేసి టెండర్ షరతులు సవరించాలని కోరింది. అసోసియేషన్ నేతలు కమిషనర్ వెంకన్న, ఎస్.ఈ రాజ్‌కుమార్ వినత్ పత్రం సమర్పించినట్లు వారు తెలిపారు.
వార్తలు
'సివిల్ కాంట్రాక్టర్లకు అవకాశం ఇవ్వాలి'


