హైదరాబాద్: 28°C
వార్తలు

నాగన్న సంస్మరణలో పాట ఆవిష్కరణ

MLG: అరుణోదయ నాగన్న 50 ఏళ్ల విప్లవ సాంస్కృతిక ప్రస్థాన సంస్మరణ సభలో ములుగు గేయ రచయిత, గాయకుడు రాగుల శంకర్ రచించిన పాట ఆడియోను శనివారం ఆవిష్కరించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆర్. నారాయణ మూర్తి, విమలక్క తదితరులు పాల్గొన్నారు. నాగన్న పాటల పుస్తకంలో తన రచనకు చోటు దక్కడం గర్వకారణమని శంకర్ తెలిపారు.