MHBD: కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లిలో బీరప్ప కురుమ సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉప్పరపల్లి బీరప్ప కురుమ సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు సమ్మిగౌడ్ ఫౌండేషన్ అధినేత చిలువేరు సమ్మయ్య గౌడ్‌ను కలిసి 70 టీషర్ట్స్ అందించాలని కోరగా, వెంటనే స్పందించిన ఆయన టీషర్ట్స్ అందజేశారు.
వార్తలు
యాదవ సోదరులకు 70 టీషర్ట్స్ వితరణ


