విజయనగరం రింగ్ రోడ్డులో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం తొలి ఏకాదశి పూజలు అత్యంత ఘనంగా నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అదేవిదంగా సాయంత్రం భజన, హారతి కార్యక్రమం ఘనంగా జరిపినట్లు పేర్కొన్నారు.
వార్తలు
VIDEO: ఆలయంలో ఏకాదశి పూజలు


