SS: బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కదిరి డిఎస్పీ శివన్నారాయణ స్వామి పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేరాలకు పాల్పడితే రూ. 5 లక్షల వరకు పూచీకత్తు జప్తుతో పాటు ఏడాది జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు. ఇప్పటికే తనకల్లు, నల్లచెరువు, కదిరి రూరల్ పరిధిలో ఉల్లంఘించిన నలుగురిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
వార్తలు
'బైండ్ ఓవర్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'


