KMM: జిల్లాలో పట్టు పరిశ్రమ విస్తీర్ణాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన నా పట్టు- నా అభిమానం 2.0 జిల్లా స్థాయి భాగస్వామ్యుల సంప్రదింపుల సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ప్రస్తుతం 150 ఎకరాల్లో పట్టుపరిశ్రమ ఉందని, వాటిని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వార్తలు
'పట్టు పరిశ్రమ విస్తీర్ణాన్ని పెంచాలి'


