HNK: కాకతీయ యూనివర్సిటీలో SIR అవగాహన సదస్సులో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 65.5శాతం నమోదు పూర్తైందని, 244 BLAలు, BLOలు పనిచేస్తున్నారన్నారు. 70 రేషన్ దుకాణాల వద్ద సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. ఇంకా 48వేల మంది నమోదు కావాలని తెలిపారు. ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వార్తలు
'SIR ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి'


