BDK: బూర్గంపహాడ్ (మం) దంతలబోరు ఎస్సీ కాలనీ సర్పంచ్ సోడే వెంకటరమణ మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండి, న్యాయం జరిగే వరకు సంఘం తరపున సహకారం అందిస్తామని తెలిపారు.
వార్తలు
'సర్పంచ్ మృతిపై విచారణ జరపాలి'


