హైదరాబాద్: 28°C
వార్తలు

హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

HKN: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డిని శనివారం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి కలెక్టర్ పూలమొక్కను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లా పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై ఆమె న్యాయమూర్తితో చర్చించారు.