హైదరాబాద్: 28°C
వార్తలు

'రాజీనామా.. విద్యార్థుల విజయం'

WGL: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఐక్య పోరాట విజయమని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఇది ఒక్కరి రాజీనామా కాదు, విద్యార్థి శక్తి ముందు అహంకార రాజకీయాలు తలవంచిన ఘట్టమన్నారు. రాహుల్ గాంధీ ఒత్తిడి, ప్రతిపక్ష ఉద్యమాలతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.