MLG: కన్నాయిగూడెం (మం) గుర్రేవుల గ్రామంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారికి పంచామృతాలు, పసుపు, కుంకుమలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు భక్తిశ్రద్ధలతో పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం స్వామివారి దర్శనం, తీర్థప్రసాదాల పంపిణీ నిర్వహించారు.
వార్తలు
VIDEO: స్వామివారికి పంచామృతాభిషేకం


