హైదరాబాద్: 28°C
వార్తలు

'కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి'

CTR: చిత్తూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరిగిన విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని MLA జగన్ మోహన్ తెలిపారు. శనివారం నగరపాలక పరిధిలోని తేనె బండ పరిధిలో రూ.30.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, సిమెంట్ కాలువలను ఎమ్మెల్యే ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.