PDPL: ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామానికి చెందిన చెలిక ఆదిత్య(15) గ్రామ సమీపంలోని మానేరు నదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాలుడి భౌతికకాయానికి నివాళులర్పించారు.
వార్తలు
కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్


