హైదరాబాద్: 28°C
వార్తలు

చామనపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

KNR: చామనపల్లిలో రూ. 25 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శనివారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు శంకుస్థాపన చేశారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.