KNR: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న "జైల్ భరో" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. పెద్దపల్లిలో శనివారం నిర్వహించిన జిల్లా సదస్సులో వారు ఈ మేరకు తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపడుతున్నట్లు తెలిపారు
వార్తలు
VIDEO: జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: CITU


