VZM: గంట్యాడ మండలంలోని గింజేరు మీదుగా పెదమజ్జిపాలెం, కొవ్వాడపేట, మరువాడ కొత్తవలస గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. రహదారిపై రాళ్లు తేలిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హరిత రహదారి పనుల సమయంలో భారీ వాహనాలతో గ్రావెల్ తరలించడంతో రోడ్డు దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.
వార్తలు
రాళ్లు తేలిన రహదారి.. ప్రయాణం నరకం


