NRPT: ఆప్కాబ్ మాజీ చైర్మన్, అమరచింత మాజీ ఎమ్మెల్యే, డిసిసిబి మాజీ చైర్మన్ కే. వీరారెడ్డి రైతులకు చేసిన సేవలు మరువలేనివని డిసీసీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం వీరారెడ్డి జయంతిని పురస్కరించుకొని మరికల్ చౌరస్తాలో ఘన నివాళి అర్పించారు. గ్రామాల అభివృద్ధికి వీరారెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వీరన్న, హర్షవర్ధన్ రెడ్డి, కేడిఆర్ ఉన్నారు.
వార్తలు
'మాజీ చైర్మన్ వీరారెడ్డి సేవలు మరువలేనివి'


