NDL: ఆళ్లగడ్డ పట్టణంలో శనివారం 'ఆర్డర్ బ్రో' యాప్‌ను ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఘనంగా ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా నిరుద్యోగులు యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. రెస్టారెంట్ ధరలకు ఆహార పదార్థాలను అందజేస్తారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
'ఆర్డర్ బ్రో' యాప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


