హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రైనేజీలను పరిశీలించిన మేయర్

PDPL: రామగుండం నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో శనివారం మేయర్ మహంకాళి స్వామి మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, స్థానిక కార్పొరేటర్ గట్టయ్యతో కలిసి డివిజన్‌లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించి, డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని సిబ్బందికి ఆదేశించారు.