TG: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతుడిది నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్‌గా పోలీసులు గుర్తించారు. MS పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్న నిత్యానందరెడ్డికి రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో అతన్ని స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడు.
క్రైమ్
అమెరికాలో తెలుగు యువకుడు మృతి


