హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనానికి ఏర్పాట్లు వేగవంతం

NGKL: డిఫరెంట్లీ ఏబుల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి గూగుల్ మీట్ సమావేశం నిర్వహించారు. జులై 26న హైదరాబాద్ నాంపల్లి ప్రకాశం హాల్‌లో జరిగే కృతజ్ఞత సభ విజయవంతానికి ప్రతి జిల్లా నుంచి కనీసం 50 మంది హాజరుకావాలని నిర్ణయించారు. గురుకుల సొసైటీల దివ్యాంగ ఉద్యోగుల కోసం ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసి, రాష్ట్ర అధ్యక్షుడిగా రేణుబాబును నియమించారు.