KMM: మధిర BRS పార్టీ కార్యాలయంలో శుక్రవారం కేటీఆర్ జన్మదిన సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మధిర BRS పార్టీ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందజేయనున్నట్లు చెప్పారు. రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేసిన BRS కార్యకర్తలను ఆయన అభినందించారు.
వార్తలు
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన BRS ఇంచార్జ్


