KRNL: ఆదోని అమరావతి నగర్‌కు చెందిన టీడీపీ కార్యకర్త మహమ్మద్ రఫీ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, యువ నాయకుడు మారుతీ నాయుడు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందజేసి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
వార్తలు
టీడీపీ కార్యకర్త మృతి.. కుటుంబానికి అండగా ఉంటామని హామీ


