హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: విద్యార్థులతో కలిసి అధికారులు భోజనం

PLD: వినుకొండలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) జీ.వీ. ఆంజనేయులు, కలెక్టర్ కృత్తికా శుక్ల ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన నాణ్యత, పాఠశాల సౌకర్యాలు, విద్యార్థుల సంక్షేమంపై ఆరా తీసి, విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు.