SRPT: కోదాడలో ఓటరు నమోదు డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోదాడ మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు పిలుపునిచ్చారు. ఈరోజు కోదాడ పట్టణంలోని 31వ వార్డులో డిజిటైజేషన్ ప్రక్రియను పరిశీలించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి బూత్‌లో కనీసం 95% నుంచి 100% లక్ష్యంగా పనిచేసి, కోదాడను ఆదర్శంగా నిలబెట్టాలని కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఎలకు సూచించారు.
వార్తలు
డిజిటైజేషన్ ప్రక్రియ పరిశీలన


