గుంటూరులో కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ను కేంద్ర ప్రజా నిర్మాణ శాఖ అధికారులు శుక్రవారం కలిశారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ నిర్మాణ పనుల పురోగతి, టెండర్ల ప్రక్రియపై చర్చించారు. నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.
వార్తలు
'అమరావతి పనులు వేగవంతం చేయాలి'


