హైదరాబాద్: 28°C
వార్తలు

పత్తి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు

PLD: అమరావతి ధరణికోట గ్రామంలో వ్యవసాయ సాగు భూములలో శాస్త్రవేత్తలు పర్యటించారు. పత్తి సాగు చేసిన పంట పొలాన్ని పరిశీలించారు. ప్రధాన శాస్త్రవేత్త రాజమణి మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితిలో పత్తి పంట తట్టుకోవడానికి మేటిక్ 19.19.19లను వారం రోజుల్లో రెండుసార్లు పిచికారి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రైతులు పాల్గొన్నారు.