ATP: బుక్కరాయసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల స్టాల్స్‌ను ఎమ్మెల్యే బండారు శ్రావణి శుక్రవారం సందర్శించి ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంస్కరణలు తెస్తోందన్నారు. డొక్కా సీతమ్మ భోజనం, తల్లికి వందనం, రాధాకృష్ణ కిట్స్, లీప్ యాప్ వంటివి భవిష్యత్తుకు పునాది వేస్తున్నాయని చెప్పారు.
వార్తలు
విద్యార్థుల స్టాల్స్‌ను సందర్శించిన ఎమ్మెల్యే


