SRPT: జిల్లాలో పక్కా ఓటరు జాబితా రూపకల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 92.69 శాతం అంటే 9,34,581 ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. మిగిలిన డేటాను త్వరగా పూర్తి చేయడంతో పాటు, 18 ఏళ్లు నిండిన అర్హులందరూ ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవాలని ఈరోజు కలెక్టర్ సూచించారు.
వార్తలు
జిల్లాలో 92.69 శాతం డిజిటలైజేషన్ పూర్తి


