హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటర్వ్యూలు వాయిదా..!

ASR: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు, పోలవరం పరిధిలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ఈనెల 28న తలపెట్టిన ఇంటర్వ్యూలు వాయిదా పడినట్టు ఏడీఎంహెచ్‌వో డా.బాలమురళీకృష్ణ శుక్రవారం తెలిపారు. అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరిగిందన్నారు. తదుపరి తేదీ త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.