హైదరాబాద్: 28°C
వార్తలు

ఆగస్టు 6న బహిరంగ వేలం

విశాఖ నగర పాలక సంస్థ తూర్పు జోన్ పరిధిలోని ఖాళీ షాపులను 3 ఏళ్ల కాలానికి గుత్తకు ఇచ్చేందుకు ఆగస్టు 6న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జోనల్ కమిషనర్ తెలిపారు. ఆసక్తి గల పాటదారులు పూర్తి వివరాల కోసం తూర్పు జోనల్ కమిషనర్ కార్యాలయాన్ని పని వేళల్లో సంప్రదించాలని కోరారు. వ్యాపార అవకాశాల కోసం చూస్తున్న వారు ఈ వేలాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.