హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLG: నకిరేకల్ మండలం ఆర్లగడ్డగూడెం, మర్రూర్ సబ్ స్టేషన్ల పరిధిలోని మంగళపల్లి, ఎన్.ఆర్.గూడెం, సూరారం, తాటికల్, మర్రూర్, గోరెంకలపల్లి, లక్ష్మీపురం లల్లో శనివారం మ. 12 గంటల నుంచి సా.5 గంటల వరకు త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. 33 కేవీ ఫీడర్ మరమ్మతుల కారణంగా త్రీ ఫేస్ సరఫరా ఉండదని, సింగల్ ఫేస్ సరఫరా ఉంటుందని తెలిపారు.