హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRD: 11 KV విద్యుత్ వైర్ల మరమ్మతుల కారణంగా సంగారెడ్డి పట్టణంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారి ప్రశాంత్ తెలిపారు. బాలాజీ నగర్, మంజీరా నగర్, అహ్మద్ నగర్, అయ్యప్ప కాలనీ, రెవెన్యూ కాలనీ, తదితర కాలనీలో విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.