VZM: జిల్లా APSRTC ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 31 వరకు ప్రమాద రహిత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు DPTO జి. వరలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఇందులో భాగంగా ప్రతీ డిపోలో రోజు వారి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అలాగే, డిపోలలో కండక్టర్,డ్రైవరులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, శిక్షణ తరగతులు, కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.
వార్తలు
రేపటి నుంచి వారోత్సవాలు


