విజయనగరం ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో మెగా పీటీఎం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి. చంద్రిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థుల ప్రతిభను అభినందించారు.
వార్తలు
ఆశ్రమ పాఠశాలలో మెగా పీటీఎం


