ప్రకాశం: తాము పాఠశాలల్లో రాజకీయాలు చేయదలుచుకోలేదని మంత్రి స్వామి అన్నారు. తాము విద్యార్థులకు నాణ్యమైన బ్యాగులు ఇచ్చామని ప్రభుత్వం ఇచ్చేబ్యాగులపై గత ప్రభుత్వంలో లాగా తమ ఫోటోలు వేసుకోలేదని పరోక్షకంగా వైసీపీపై విమర్శలు చేశారు. క్వాలిటీ గల బ్యాగులు నాణ్యమైన యూనిఫారం ఇస్తున్న విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలన్నారు.
వార్తలు
వైసీపీపై విమర్శలు చేసిన మంత్రి స్వామి


